Actress Hema wrote a letter to Bangalore CCB: బెంగళూరు డ్రగ్స్ కేసు (బెంగళూరు రేవ్‌పార్టీ)లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బెంగళూరు పోలీసుల విచారణకు టాలీవుడ్ సీనియర్ నటి హేమ డుమ్మా కొట్టారు. ఈరోజు (మే 27) తాను విచారణకు హాజరుకాలేనని బెంగళూరు పోలీసులకు ఆమె లేఖ రాశారు. ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని, విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని బెంగళూరు సీసీబీకి రాసిన లేఖలో హేమ పేరొన్నారు. అయితే హేమ లేఖను సీసీబీ…
Actress Hema’S Blood Sample Tests Positive in Drug Test: బెంగళూరు రేవ్‌పార్టీలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు స్పష్టం అయింది. హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు నార్కొటిక్ టీమ్ పేర్కొంది. దాంతో రేవ్‌పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెప్పిన మాటలు అన్ని అబద్దాలే అని తేలింది. ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో…