బండ్లగూడలో దారుణం చోటుచేసుకుంది. ఇళ్లు ఖాళీ చేయమన్నందుకు ఓ వ్యక్తి యజమానురాలిపైనే దాడి చేశాడు. జుట్టు పట్టి ఈడ్చుకుంటూ వచ్చి వీపులో పిడి గుద్దులు గుద్దాడు. ఇల్లు ఖాళీ చేయమని చెప్పినా చేయడం లేదని, పైగా తనపై దాడి చేశాడని సారాదు యజమానురాలు బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివరాలలోకి వెళితే… హాషామాబాద్‌కు చెందిన యజమానురాలైన జ్యోతి తన ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్‌ను రూ.5 లక్షలకు…