ఆ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నట్టు? తనకు బీ ఫామ్ ఇచ్చి గెలిచిన పార్టీలోనా? లేక తాను కండువా కప్పుకున్న అధికార పార్టీలోనా? ఆరు నెలల నుంచి కామ్‌గా ఉండి ఇప్పుడే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? నా మీద బురద చల్లుతున్నారన్న ఫిర్యాదు వెనక మతలబేంటి? ఇంతకీ ఎవరా శాసనసభ్యుడు? ఏంటా కథ? ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్�
B.Krishna Mohan: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన బీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. కారు గుర్తుపై గెలిచిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ కేసులో పిటిషనర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాలలో ఎన్నికల బరిలోకి దిగారు. కానీ, ఆమె బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారంటూ కృష్ణమోహన్‌రెడ్డి ఆరోపించ