Gadwal MLA Case: నేడు సుప్రీం కోర్టులో గద్వాల్ ఎమ్మెల్యే కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2018 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని పేర్కొంటూ బీజేపీ నాయకురాలు డీకే అరుణ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తెలిపింది. గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన అభ్యర్థిగా డీకే అరుణను ప్రకటించారు. అలాగే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి రూ. 50 వేలను డీకే అరుణకు ఇవ్వాలని తెలిపింది. అలాగే మూడు లక్షల రూపాయల జరిమాన చెల్లించాలి అని చెప్పింది. అలాగే గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిపై 6 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా కోర్టు ప్రకటించింది.
Read Also: NZ World Cup Squad: వెరైటీగా జట్టును ప్రకటించిన న్యూజిలాండ్ బోర్డు.. సతీమణులు, పిల్లలతో..!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ కేసులో పిటిషనర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాలలో ఎన్నికల బరిలోకి దిగారు. కానీ, ఆమె బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారంటూ కృష్ణమోహన్‌రెడ్డి ఆరోపించారు. దీంతో నేడు సుప్రీం కోర్టులో గద్వాల్ ఎమ్మెల్యే కేసు విచారణకు రానుంది. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ అంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలన్నారు. హైకోర్టు తీర్పుతో డీకే అరుణను ఎమ్మెల్యేగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
Read Also: Lift Collapse: కుప్పకూలిన లిప్ట్ .. ఏడుగురు కూలీలు మృతి
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!