బండ్ల గణేష్ నిర్మాతగా, నటుడుగా అందిరికి సుపరిచితుడే. నిర్మాతగా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన బండ్ల గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే బండ్ల గణేష్ స్పీచ్ లకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటరేనిది ఒప్పుకోలేని వాస్తవం. అది సినిమా వేడుకైనా, పొలిటకల్ ఈవెంట్ అయిన తనదైన మార్క్ స్పీచ్ తో అదరగొడతాడు బండ్ల. తాజాగా జరిగిన లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లోను బండ్ల గణేష్ స్పీచ్ ఇప్పుడు…
#90s ఫేమ్ మౌళి లీడ్ రోల్ లో వంశి నందిపాటి నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రం లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఘాటీ, మధరాసి వంటి పెద్ద చిత్రాలతో పోటీగా థియేటర్లలో విడుదలైంది. పోటీలో బడా సినిమాలు ఉన్న కూడా వాటిని వెనక్కి నెట్టి ప్రీమియర్స్ షోస్ నుండే సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ.…