బండ్ల గణేష్.. పరిచయం అక్కర్లేని పేరు. బండ్ల గణేష్ నిర్మించింది నాలుగు సినిమాలే అయినా సూపర్ హిట్ సినిమాలు చేసాడు. కానీ గత కొంతకాలంగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు. మధ్యలో కొన్ని రోజులు పొలిటిక్స్ లో కూడా చేసాడు. సరే ఆ సంగతి అలా ఉంచితే బండ్ల గణేష్ సినిమాలకే కాదు అయన స్పీచ్ లకు కూడా అభిమానులు ఉంటారు. అది పొలిటికల్ స్పీచ్ అయినా, సినిమా ఈవెంట్ అయినా సరే సెన్సేషనల్ స్పీచ్ ఇస్తూ…