Bandla Ganesh: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతుందో ఎవరికి అర్ధం కాకుండా ఉంది. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి షూటింగ్లు బంద్ చేసి మరీ ఆలోచిస్తామని ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆగస్టు 2 నుంచి షూటింగ్లు బంద్ కానున్నవి.