నటుడిగా ఎన్నో సినిమాలు చేసి, నిర్మాతగా మారాడు బండ్ల గణేష్. అటూ ఇటూగా ఎన్నో సినిమాలు చేసినా, గుర్తింపు నిర్మాతగా చేసిన కొన్ని సినిమాలకే ఆయనకు వచ్చేసింది. అయితే, ఈ మధ్యన ఆయన దీపావళి పార్టీ పేరుతో సినీ పరిశ్రమ సహా కొంతమంది రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి ఒక పెద్ద పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పార్టీ కోసం బండ్ల గణేష్ గట్టిగానే ఖర్చుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీ కోసం ఆయన ఒక్కొక్క ప్లేటుకి…
Bandla Ganesh: నటుడు, నిర్మాత, రాజకీయ నేత అయిన బండ్ల గణేష్ కారు డ్రైవర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బండ్ల గణేష్ కారు డ్రైవర్ రమణ భార్య చందన ఆత్మహత్య చేసుకుంది.
Producer Bandla Ganesh hospitalized: ఒకప్పటి కమెడియన్ ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్ గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వర్తమాన రాజకీయ, సామాజిక అంశాల మీద తనకు తోచిన విధంగా స్పందిస్తూ వస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ కూడా ఆశించిన బండ్ల గణేష్ పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణలో…