టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఎప్పుడూ తన సూటి మాటలతో, ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆయన తన X (ట్విట్టర్) అకౌంట్‌లో, “అది పీకుతా, ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు” అంటూ రాశారు. Also Read : KGF 3: ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమా..? ప్రశాంత్ నీల్…
తెలుగులో విడుదలైన “లిటిల్ హార్ట్స్” సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన పరోక్షంగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి చేసిన వ్యాఖ్యలు వ్యాప్తి చెందడంతో, ఈ అంశంపై బన్నీ వాసు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు నిజంగా షాకింగ్‌గా అనిపించాయి. అల్లు అరవింద్ గారు ఇండస్ట్రీకి చేసిన సేవలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆయన గురించి అలా మాట్లాడడం నాకు చాలా బాధ…