HC Hearing on Bandi Sanjay Padayatra: ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రశక్తి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపిన విషయం తెలిసిందే. ఇవాళ ప్రజాసంగ్రామ యాత్ర పై నేడు హైకోర్టులో విచారణ ఉరపునున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. బండి సంజయ్ యాత్రను కొనసాగిస్తే శాంతి భద్రతల విగాథం కలుగుతుందని పోలీసులు కోర్టుకు తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా యాత్రలో…