HC Hearing on Bandi Sanjay Padayatra: బండి సంజయ్ పాదయాత్ర హైకోర్టులో విచారణ.. అనుమతిపై ఉత్కంఠ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HC Hearing on Bandi Sanjay Padayatra: ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రశక్తి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపిన విషయం తెలిసిందే. ఇవాళ ప్రజాసంగ్రామ యాత్ర పై నేడు హైకోర్టులో విచారణ ఉరపునున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. బండి సంజయ్ యాత్రను కొనసాగిస్తే శాంతి భద్రతల విగాథం కలుగుతుందని పోలీసులు కోర్టుకు తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా యాత్రలో బండి సంజయ్ ప్రసంగాలు చేస్తున్నట్టు ప్రభుత్వం కోర్ట్ కి తెలిపింది. దీంతో .. బండి సంజయ్ ప్రసంగాల వీడియోలతో పాటు ఈ యాత్రకు సంబంధించి నమోదైన కేసుల వివరాలను సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 2 నుంచి 26 వరకు బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్రను నిలిపివేయాలంటూ వర్ధన్నపేట ఏసీపీ ఇచ్చిన నోటీసును బీజేపీ సవాల్ చేసిన విషయం తెలిసిందే.
యాత్రలో బండి సంజయ్ చేసిన ప్రసంగాల వీడియోలు, పోలీసుల కేసుల వివరాలను నేడు కోర్ట్ ముందు ప్రభుత్వం ఉంచునుంది. ఈకేసును ఉదయం 10.30 కి హైకోర్టు విచారణ చేయనుంది. హైకోర్టు విచారణతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. యాత్రను నిలిపివేయనుందా? లేక కొనసాగించాలని హైకోర్టు సమాధానం కోసం బీజేపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే రాజాసింగ్ ముస్లీంపై అనుచిత వ్యాఖ్యలపై పార్టీనే సస్పెండ్ వేటుకు గురైన విషయం తెలిసిందే. నిన్న బండి సంజయ్ పాదయాత్రను కరీంనగర్‌లో అడ్డుకోవడంతో.. ఇంటివద్దనే ఉదయం నుంచి మధ్యా్‌హ్నం వరకు దీక్ష నిర్వహించారు బండి సంజయ్. ఎందుకు పాదయాత్రను అడ్డుకున్నారని ప్రశ్నించారు. పాదయాత్రను ఆపే ప్రశక్తి లేదని స్పష్టం చేశారు.
Karnataka: టిప్పు సుల్తాన్ గూండా అన్న ఎమ్మెల్యే.. మరోసారి అంటే నాలుక కోస్తామని హెచ్చరిక
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్‌లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!