Environmental Thriller Bandi Trailer Unveiled: సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించడం అంటే మామూలు విషయం కాదు, ఇప్పటిదాకా ఇలాంటి చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇలాంటి ప్రయోగమే ఒకప్పటి కుర్రకారులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆదిత్య ఓం చేయబోతున్నారు. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఆదిత్య ఓం ఈ సారి బందీ అనే సినిమాతో అందరినీ ఆకట్టుకునేందుకు రాబోతున్నారు. గల్లీ సినిమా బ్యానర్ మీద ఈ మూవీని…