సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. కొన్ని వీడియోలు ఫోటోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం జనాలకు చిరాకు తెప్పిస్తున్నాయి..ఇక ఫుడ్ వీడియోల గురించి అయితే చెప్పనక్కర్లేదు.. వింత వింత వంటలను పరిచయం చేస్తున్నారు.. వెరైటీ ఏమో గానీ వాంతులు అవుతున్నాయి.. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. అదేంటో కాదు.. పానీపూరి.. స్పైసీ, పుల్లగా ఉంటుంది కాబట్టే లొట్టలు వేసుకుంటూ తింటున్నారు.. ఇక తియ్యగా ఉంటే.. వినడానికే వాంతి వస్తుంది కదూ..…