ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్వెల్ సూపర్ హీరో మూవీ “డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్”. తాజాగా ఈ మేకర్స్ కు సౌదీలో ఎదురు దెబ్బ తగిలింది. సామ్ రైమి దర్శకత్వంలో రూపొందిన “Doctor Strange In The Multiverse Of Madness”లో బెనెడిక్ట్ కంబర్‌బాచ్, చివెటెల్ ఎజియోఫోర్, ఎలిజబెత్ ఒల్సేన్, బెనెడిక్ట్ వాంగ్, జ�