Scorpio Road Accident: ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఓ స్కార్పియో అదుపు తప్పి లోతైన చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతి చెందారు. ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. కానీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చెరువులో మరో యువకుడు కనిపించకుండా పోగా.. తెల్లవారు జామున అతడి డెడ్ బాడీ స్థానికులు గుర్తించారు. ఘటన సమాచారం అందుకున్న రెస్క్యూ టీం అక్కడికి సహాయక…