బాలీవుడ్ లో ఆర్. బాల్కీ సినిమాలంటే స్పెషల్ గా చూస్తారు. ‘పా’ చిత్రంతో మొదలు పెట్టి ఆయన ఏ సినిమా చేసినా ఏదో ఒక కొత్త పాయింట్ తో జనం ముందుకొస్తుంటాడు. అలాగే, బాల్కీ ప్రతీ సినిమాలోనూ బచ్చన్ సాబ్ తప్పక ఉంటాడు. రాబోయే చిత్రంలో కూడా అదే జరగబోతోంది. బాల్కీ, బచ్చన్ కాంబినేషన్ లో మరో సినిమా సిద్ధం అవుతోంది. అయితే, ఈసారి అమితాబ్ ప్రధాన పాత్రలో నటించటం లేదట. కత్రీనా కైఫ్ క్యారెక్టర్ చుట్టూ…