నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్‌కి వేరే లెవెల్ హై ఉంటుంది. ఈ జంట నుంచి వచ్చే ప్రతి సినిమా పవర్‌ప్యాక్ యాక్షన్, ఎమోషన్‌తో భారీ అంచనాలు తెచ్చుకుంటుంది. ఇప్పుడు అదే తరహాలో వస్తోన్న ప్రాజెక్ట్ “అఖండ 2: తాండవం” పై అభిమానుల్లో ఉత్సాహం తారస్థాయిలో ఉంది. మొదటి భాగం అఖండ సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత, సీక్వెల్ పై నమ్మకం మరింతగా పెరిగింది. Also Read : Sreeleela : ఫెయిల్యూర్స్‌కి ఫుల్‌స్టాప్..…