గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న పవర్ ప్యాక్డ్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ పై ప్రేక్షకుల్లో అంచనాల తుఫాన్ నడుస్తుంది. 2021లో విడుదలైన ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ అయ్యినప్పటి నుంచే ఈ సీక్వెల్‌పై హైప్ పెరుగుతూనే ఉంది. దర్శకుడు బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ఇంకో లెవెల్ అన్నది ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌లు, ట్రైలర్‌లు స్పష్టంగా చూపించాయి. ఇక అసలైతే ఈ సినిమా పోయిన వారం రావాల్సింది, కానీ…
నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాల్లో విలన్స్ కి మాస్ వార్నింగ్స్ ఇవ్వడంలో చాలా స్పెషల్. థియేటర్స్ లో ఆడియన్స్ తో విజిల్స్ వేయించే రేంజులో డైలాగులు చెప్పే బాలయ్య, అప్పుడప్పుడూ బయట కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ వేస్తూ ఉంటాడు. తనని కానీ, తెలుగు దేశం పార్టీని కానీ, తన సినిమాలని కానీ, తన కుటుంబాన్ని కానీ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే వెంటనే సీరియస్ గా రెస్పాండ్ అయ్యే బాలకృష్ణ… తాజాగా ఒక ఎమ్మెల్యేకి వార్నింగ్…