మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ కి రంగం సిద్ధమవుతోంది. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో మెగా నందమూరి అభిమానులు హిట్ మేము కొడతాం అంటే మేము కొడతాం అంటూ పోటి పడుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా జరుగుతున్న ఈ బాక్సాఫీస్ రైవల్రీని పక్కన పెట్టి చిరు, బాలయ్యలని ఒకే వేదికపై చూడాలని ఎంతో మంది సినీ అభిమానులు కోరుకుంటూ ఉంటారు. మాస్ కి డెమీ గాడ్స్ లాంటి ఈ ఇద్దరు…