‘అఖండ’తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ.. ఆ జోష్‌లోనే వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో #NBK107 ప్రాజెక్ట్ చేస్తోన్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడితో చేతులు కలపనున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే! మరి, ఆ తర్వాత సంగతులేంటి? ఏదైనా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే, అవుననే ఇండస్ట్రీ…