లోక్‌సభ సమావేశాలు తిరిగి ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. గత సభలో బడ్జెట్‌పై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే కేంద్రం (2024-25) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌కు గత లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీనితో పాటు జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్‌కు, మరికొన్ని వినిమయ బిల్లులకు సభ మూజువాణి ఓటుతో సమ్మతిని వెల్లడించింది. అయితే.. లోక్ సభలో జీరో అవర్‌లో ఎంపీ బలరాం…
Singareni: సింగరేణి కార్పొరేషన్ ఛైర్మన్‌గా బలరాం నాయక్ నియమితులయ్యారు. సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పదవీకాలం ముగియడంతో జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బీజేపీ ఎంపీ సోయం బాబు రావు చట్టాల గురించి తెలుసుకొని మాట్లాడాలన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బలరాం నాయక్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లంబాడీ, కోయ కమ్యూనిటీ వేరు వేరు కాదని, రాజ్యాంగం సవరణ చేశాక లంబాడీ లను ఎస్టీ జాబితాలో కలిపారన్నారు. breaking news, latest news, telugu news, balaram naik