JR NTR : జూనియర్ ఎన్టీఆర్ తాజాగా చిరంజీవి, బాలకృష్ణ మీద ఆసక్తికర కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించగా.. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ భారీ హిట్ అయింది. ఈ మూవీ లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్ లైవ్ కాన్సర్ట్’ నిర్వహించారు. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి పాల్గొన్నారు. వీరు ముగ్గురూ కలిసి అలరించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ,…
Akanda 2 : సీనియర్ హీరో బాలకృష్ణ వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నాడు. తనకు బాగా కలిసి వచ్చిన డైరెక్టర్ బోయపాటితో ఇప్పుడు అఖండ-2లో నటిస్తున్నాడు. మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీ షెడ్యూల్ ఇప్పటికే జార్జియాలో ముగిసిందని తెలుస్తోంది. త్వరలోనే హైదరాబాద్ లో ఓ భారీ సెట్ ను వేసి అందులో యాక్షన్ సీన్ తీస్తున్నాడంట బోయపాటి. జూన్ మొదటివారంలో ఈ సెట్ లో ఏకంగా వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ…
Balakrishna : నందమూరి బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఆయన కొడుకు మోక్షజ్ఞను కూడా పరిచయం చేసే పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. మోక్షజ్ఞ ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు మోక్షజ్ఞ గురించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే తండ్రి బాలయ్య సినిమాలో మోక్షు కనిపించబోతున్నాడంట. క్రిష్ జాగర్ల మూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు బాలయ్య ఒప్పుకున్నాడు.…
Gopichand Malineni : ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. తెలుగు డైరెక్టర్లు ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇతర భాషల డైరెక్టర్లతో మన హీరోలు పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో తెలుగు డైరెక్టర్ మాత్రం.. తనను వేరే భాష హీరో కావాలనే సైడ్ చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనే హిట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఆయన రీసెంట్ గానే జాట్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే…
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మార్పు రావడం లేదు. పట్టపగలే దారుణ హత్యలకు తెగబడుతున్నారు. నాలుగు రోజుల క్రితం హత్యకు గురైన సంఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెలుగు సిని దిగ్గజం, హిందూపురం ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ తాజాగా తన కొత్త Range Rover కారు రిజిస్ట్రేషన్ కోసం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు కేటాయించిన ఫ్యాన్సీ నంబర్ TG09F0001 సినీ అభిమానుల్లో, సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సందర్భంగా ఆర్టీఓ ఆఫీస్ వద్ద తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, ఇందులో బాలకృష్ణ లుక్, గ్రేస్ అభిమానులను ఆకట్టుకుంటోంది. Read…
AjithKumar : తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అజిత్ కుమార్ ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ వేడుకకు ఆయన బ్లాక్ కలర్ సూట్ వేసుకున్నారు. ఇందులో ఆయన క్లీన్ షేవ్ చేసి క్లాస్ లుక్ లో మెరిశారు. సినీ రంగంలో ఆయన అందించిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డు అందజేసింది భారత ప్రభుత్వం. బ్యాక్ గ్రౌండ్ లేకుండా…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా.. అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం పక్క. అలాంటిది ఇప్పుడు ‘అఖండ’ లాంటి సంచలనాత్మక చిత్రానికి సీక్వెల్ తో వీళ్ళు మన ముందుకు రాబోతున్నారంటే, ఇక ఏ రేంజ్ బజ్ ట్రేడ్‌లో ఉంటుందో చెప్పకర్లేదు. గత ఏడాది నుండి విరామం లేకుండా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఈ మూవీలో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తుండగా.. ఇందులో ఒక పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్రలో…
Pragya Jaiswal : ప్రగ్యాజైస్వాల్ రోజు రోజుకూ రెచ్చిపోతోంది. ఘాటుగా అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చకు భారీగా ఫాలోయింగ్ పెరుగుతోంది. వయసు పెరుగుతున్నా సరే చెక్కు చెదరని అందాలతో కుర్రాళ్లకు వల విసురుతోంది ఈ భామ. మొదట్లో వరుస హిట్లు కొట్టిన ఈ భామ.. ఆ తర్వాత ఫామ్ కోల్పోయింది. సీరియర్ హీరోల సరసన సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఐటెం సాంగ్స్ కూడా చేసింది. ఇంకొన్ని…
సీనియర్ స్టార్ హీరోయిన్ సిమ్రన్ గురించి సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా భాషతో సంబంధం లేకుండా ఆమె ఎన్నో చిత్రాల్లో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, విజయ్, సూర్య, అజిత్ వంటి స్టార్ హీరోలతో ఆమె వర్క్ చేసింది. ప్రస్తుతం ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో యాక్ట్ చేస్తున్న సిమ్రన్ ఇటీవల విడుదలైన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లో సిమ్రన్ అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది.…