నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీనిస్తూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికీ ఫుల్ స్పీడ్ తో వరుస సినిమాలను చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే ‘అఖండ’ చిత్రంతో అఖండ విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు చిత్రబృందంతో కలిసి మూవీ సక్సెస్ టూర్ లో ఉన్నారు. ఇక ఆయన నెక్స్ట్ మూవీ సైతం యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీస్టారర్ ల జోరు నడుస్తోంది. సీనియర్ హీరోల నుంచి…