అఖండ.. వీరసింహారెడ్డి.. భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ ఫుల్ ఫామ్‌లో వున్నాడు. వీరసింహారెడ్డితో నాలుగో హిట్ వెనకేసుకున్నాయి. అయితే… సినిమా సినిమాకూ బడ్జెట్ పెరిగిపోవడం ఫ్యాన్స్‌ను భయపెడుతోంది. ఇక సెట్స్‌పై వున్న అఖండ2 అయితే బడ్జెట్ లిమిట్స్ దాటేసింది. బాలయ్య కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా కంటే ఎక్కువ డబ్బులు పెట్టేయడంతో.. బడ్జెట్ ఎక్కడుకెళ్లి ఆగుతుందో తెలీయడం లేదు. Also Read :Nayanthara : చేతిలో 9 సినిమాలు.. ఆల్ టైమ్ రికార్డ్! వరుసగా నాలుగు…