Akhanda 2: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి వరుస హిట్స్ తో హ్యాట్రిక్ విజయాలు సాధించిన బాలయ్య.. తాజాగా డాకు మహారాజ్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. విడుదలైన తొలి రోజే 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య మార్క్‌ను మరోసారి నిరూపించింది. తాజాగా బాలయ్య అభిమానులకు మరో విశేషం అందించింది చిత్ర యూనిట్. ప్రయాగ్ రాజ్‌లో…