నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పటి ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. అయితే ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ చేసే సినిమాల పరంగా గాని ఆ సినిమాల్లో ఉన్న కొన్ని సీన్స్ పరంగా గాని ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉండేవారు. ఎందుకంటే సామాన్య మానవులకు సాధ్యం కాని విషయాలను సినిమాలో నందమూరి…