నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఏ రేంజ్ హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పవర్‌ఫుల్ కాంబో ఇప్పుడు మరోసారి ‘అఖండ 2’ రూపంలో మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూసిన అభిమానుల్లో హైప్ అంచనా దాటిపోయింది. ముఖ్యంగా బాలయ్య లుక్, హావభావాలు, బోయపాటి మాస్ ఎలిమెంట్స్ మళ్లీ థియేటర్లలో దుమ్మురేపే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ 24 గంటల్లోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారి ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌లో…
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ 2 : తాండవం” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి కూడా బాలయ్య మరియు బోయపాటి కాంబో మరోసారి మాస్ మంత్రం వేసేలా ఉన్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్‌పై మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. Also Read : Kaantha : ‘కాంత’ మూవీ గురించి.. సర్‌ప్రైజ్ రివీల్ చేసిన రానా..…
2023 సంక్రాంతికి వీరసింహా రెడ్డిగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసిన బాలయ్య.. ఈ దసరాకు కూడా దుమ్ము దులిపేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో ‘NBK 108’ అనే వర్కింగ్ టైటిల్ తో అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీ రోల్ ప్లే చేస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి…