నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా, డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఊర్వశీ రౌతేలా, పాయల్ రాజ్‌పుత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ప్రతినాయక పాత్ర చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ మాస్ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా తాజా అప్‌డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. Also Read:…