Balakrishna-Bobby: సంక్రాంతికి కాదు.. ఆ సెంటిమెంట్ రోజే సినిమా విడుదల!
- బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ చిత్రం
- మాస్ స్టైలిష్ లుక్‌లో బాలయ్య బాబు
- సెంటిమెంట్ రోజే సినిమా విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా, డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఊర్వశీ రౌతేలా, పాయల్ రాజ్‌పుత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ప్రతినాయక పాత్ర చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ మాస్ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా తాజా అప్‌డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Kalki 2898 AD 2: ‘కల్కి 2’ అప్‌డేట్.. షూటింగ్ ప్రారంభమయ్యేది అప్పుడే!
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
2025 సంక్రాంతి కానుకగా బాలకృష్ణ-బాబీ సినిమా విడుదల కానున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులో ఏ నిజం లేదని తెలుస్తోంది. షూటింగ్ ఇప్పటికే చాలావరకూ పూర్తయిన నేపథ్యంలో ఆలస్యం చేయకుండా.. డిసెంబర్ 2నే సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. అఖండ చిత్రం విడుదలైంది కూడా ఇదే రోజు కావడం విశేషం. సెంటిమెంట్‌గా డిసెంబర్ 2 బాగా కలిసొస్తుందని మేకర్స్ భావిస్తున్నారట.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!