నట సింహం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తున్న మూవీ ‘భగవంత్ కేసరి’. ఫన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎక్కువగా చేసిన అనీల్ రావిపూడి డైరెక్షన్ లో మాస్ కి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే బాలయ్య నటిస్తున్నాడు అనగానే ఎలాంటి సినిమా చూడబోతున్నామో అనే ఆలోచన అందరిలోనూ మొదలయ్యింది. పర్ఫెక్ట్ బాలయ్య స్టైల్ లోనే ఉండే అనిల్ రావిపూడి సినిమా చూడబోతున్నాం అనే విషయం భగవంత్ కేసరి టీజర్ చూడగానే అందరికీ అర్ధం అయిపొయింది.…
నటసింహం నందమూరి బాలకృష్ణకి ఉన్నంత క్రేజ్ ఏ సీనియర్ హీరోకి లేదు. జై బాలయ్య అనేది ఈ జనరేషన్ కి స్లోగన్ ఫర్ సెలబ్రేషన్ లా మారింది. ఏ హీరో సినిమా అయినా, ఏ ఫంక్షన్ అయినా జై బాలయ్య అనే స్లోగన్ వినపడాల్సిందే. అంతలా ఈ జనరేషన్ ఆడియన్స్ కి బాలయ్య దగ్గరయ్యాడు. ఒకప్పుడు బాలయ్య అంటేనే యూత్ అసలు ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు. ఇప్పుడు అలా కాదు బాలయ్య సినిమా వస్తుంది అంటే చాలు…
నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. హిట్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ ఇటీవలే భగవంత్ కేసరి టీజర్ ని రిలీజ్ చేసారు. తెలంగాణ యాసలో “నెలకొండ భగవంత్ కేసరి”గా బాలయ్య డైలాగ్స్ చెప్తుంటే టీజర్ ఒక రేంజులో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. ఈసారి సింహం వేట మాములుగా ఉండదు అంటూ అనీల్…
2023 సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నందమూరి నట సింహం బాలకృష్ణ, లేటెస్ట్ గా హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్నాడు. శ్రీలీలా ఒక స్పెషల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ సెట్స్ లోకి కాజల్ అగర్వాల్ జాయిన్ అయ్యింది. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రెగ్యులర్…
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ సమయంలో సినిమా నుంచి బ్రేక్ తీసుకుంది. తన రీఎంట్రీ కోసం ఫాన్స్ ఎంతగానే వెయిట్ చేస్తున్నారు. అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ కాజల్ అగర్వాల్, బాలయ్యతో జోడి కట్టిన సినిమా ‘భగవంత్ కేసరి’. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే బాలయ్య బర్త్ డే సందర్భంగా భగవంత్ కేసరి టీజర్ ని…
నందమూరి నట సింహం బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ‘NBK 108’ అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లిన విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీలా స్పెషల్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నాడు. అఖండ, వీరసింహ రెడ్డి కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ థమన్ ‘NBK 108’కి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. శరవేగంగా…