Home
Balakrishna Bhagavanth Kesari
Balakrishna Bhagavanth Kesari News
-
Anil Ravipudi : నాకు నేను ఒక ఛాలెంజ్ పెట్టుకోని చేసిన మూవీ అదే..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచాయి. పలు విభాగాల్లో టాలీవుడ్ సినిమాలు సత్తా చాటగా, వాటిలో ప్రధానంగా ఉత్తమ చిత్రంగా నిలిచింది ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రానికి అవార్డు రావడానికి గల కారణాలను జ్యూరీ సభ్యులు కూడా ప్రత్యేకంగా వివరించారు. “భయపడుతూ ఉండే ఒక టీనేజ్ అమ్మాయి ధైర్యవంతురాలిగా మారే కథను ఎంతో అద్భుతంగా, సమర్థవంతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు చాలా… -
Bhagavanth Kesari: 24 గంటల్లో ఓటీటీలోకి సింహం దిగుతుంది…
నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ ని చేరువలో ఉంది. 5వ వారం లోకి ఎంటర్ అయిన భగవంత్ కేసరి సినిమా అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ కంప్లీట్ చేసుకోని ఇప్పటికి కొన్ని సెంటర్స్ లో మంచి బుకింగ్స్ నే రాబడుతోంది. కొత్త సినిమాల విడుదలతో థియేటర్స్ కౌంట్ తగ్గింది, దీంతో భగవంత్ కేసరి సినిమా… -
Musical War: దసరాకి తమన్ vs అనిరుధ్… ఇక దబిడి దిబిడే!
తమన్, అనిరుధ్ ఇద్దరు ఇద్దరే… కాకపోతే ఒకరు తమిళ తంబీ, ఇంకొకరు తెలుగు బ్రదర్. ప్రస్తుతం కోలీవుడ్‌లో అనిరుధ్ హవా నడుస్తోంది… తెలుగులో తమన్ రచ్చ చేస్తున్నాడు. చివరగా ఈ ఇద్దరు చేసిన సినిమాల దెబ్బకు థియేటర్ బాక్సులు బద్దలైపోయాయి. జైలర్ సినిమా హిట్ అవడానికి మేజర్ రీజన్ అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. రజనీ కాంత్ కూడా ఇదే మాట చెప్పాడంటే… అనిరుధ్ బీజిఎం ఎంత ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక తమన్ మ్యూజిక్… -
Bhagavanth Kesari: ఇట్స్ సింహం రోరింగ్ టైమ్… బిగ్ ఈవెంట్ లోడింగ్!
అఖండ, వీర సింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరిగా వస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడీగా నటించగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రీసెంట్‌గా వరంగల్‌లో గ్రాండ్ ఈవెంట్‌తో ట్రైలర్ రిలీజ్ చేయగా.. ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌తో… -
NTR Balakrishna: బాబాయ్ కి పోటీగా అబ్బాయ్ దిగుతున్నాడా? ఇదెక్కడి ట్విస్ట్?
నందమూరి నట సింహ బాలకృష్ణ, అనీల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ క్రేజీ కాంబినేషన్ దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న థియేటర్స్ లోకి రానున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతున్నారు. అక్టోబర్ 8న వరంగల్ లో భగవంత్ కేసరి గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయనున్నారు. ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో వేగం… -
Bhagavanth Kesari Trailer Launch: వరంగల్ లో అరిస్తే… తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ రావాలే
వీరసింహారెడ్డి తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ‘భగతవంత్ కేసరి’ సినిమా చేస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి… ఇప్పుడా అంచనాలను ఆకాశాన్ని తాకేలా ట్రైలర్ రాబోతోంది. ఇప్పటికే అన్న దిగిండు… ఇగ మాస్ ఊచకోత షురూ అంటూ రిలీజ్ చేసిన బాలయ్య లుక్‌కు ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. టీజర్‌తో టెంపర్ లేచిపోయేలా విజిల్స్ వేశారు. ఇక ఇప్పుడు ట్రైలర్‌తో నెవ్వర్ బిఫోర్ అనేలా రాబోతున్నాడు బాలయ్య. అక్టోబర్ 19న భగవంత్… -
Bhagavanth Kesari Vs Leo: బాలయ్యకి నీ అంత పెద్ద ఫ్యాన్ ఇంకొకరు ఉండరు నాగ వంశీ…
2023 సంక్రాంతికి చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో, బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ బరిలో దిగితే… దళపతి విజయ్ వారసుడు సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. వారసుడు సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేయడంతో తెలుగులో భారీ థియేటర్స్ కి కేటాయించాల్సి వచ్చింది. ఈ సమయంలో చిరు, బాలయ్యలకి నష్టం జరుగుతుందేమో అనే విషయంలో తెలుగు రాష్ట్రాల్లో రచ్చ జరిగింది. లాస్ట్ కి దిల్ రాజు వారసుడు సినిమాని వాయిదా వేసి వాల్తేరు వీరయ్య,… -
Bhagavanth Kesari: థమన్ బాదుడుకు బాక్సులు బద్దలవ్వాల్సిందే…
బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాకి… బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాకి ఉన్న కామన్ పాయింట్… థమన్. ఈ రెండు సినిమాలని థమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకాశానికి ఎత్తాడు. ముఖ్యంగా అఖండ సినిమాలో సెకండ్ క్యారెక్టర్ కి, వీర సింహా రెడ్డి క్యారెక్టర్ ఇంట్రో సీన్ తో థమన్ ఇచ్చిన బీజీఎమ్ థియేటర్ లో కూర్చున్న ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఇప్పుడు… -
Bhagavanth Kesari: బాలయ్య సౌండ్ సరిపోవట్లేదు… కాస్త బేస్ పెంచండి
సంక్రాంతి బరిలో ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో నిలబడిన బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. చాలా రోజుల తర్వాత తనకి టైలర్ మేడ్ పాత్రలాంటి ఫ్యాక్షన్ రోల్ లో కనిపించి ఫ్యాన్స్ ని మెప్పించిన బాలయ్య, ఇప్పుడు దసరాకి తెలంగాణ యాస మాట్లాడుతూ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కి, అక్టోబర్ 19న రిలీజ్ కానున్న భగవంత్ కేసరి సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్,… -
Balayya: జై బోలో గణేష్ మహారాజ్ కీ అంటున్న ‘భగవంత్ కేసరి’
అఖండ, వీరసింహారెడ్డితో బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఇప్పుడు ‘భగవంత్ కేసరి’గా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. బాలయ్య సరసన సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల కీ రోల్ ప్లే చేస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన భగవంత్ కేసరి ఫస్ట్…
తాజావార్తలు
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Pakistan Independence Day: భారతీయ దేశభక్తి గీతానికి పాక్ జెండాలు.. వైరల్ వీడియోతో ట్రోల్స్‌లో చిక్కుకున్న పాకిస్తానీ నటీమణులు
-
E3 Trion vs Ampere Magnus G Max: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒకదానికి 165KM రేంజ్, మరొకదానికి 52L స్టోరేజ్
-
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ అప్డేట్.. కోలుకోవడానికి ఎంత టైమ్ పడుతుందంటే?
ట్రెండింగ్
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
-
iQOO 16లో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. 165Hz డిస్‌ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!