Marriage was Cancelled for Mooluga Bokka in Telangana: ‘బలగం’ సినిమాలో మూలుగ బొక్క కోసం బావ బామ్మర్దుల మధ్య జరిగే గొడవ అందరికీ గుర్తుండే ఉంటుంది. పెళ్లి అనంతరం పండగకు అత్తారింటికి వచ్చిన అల్లుడికి మూలుగ బొక్క వేయకపోవడంతో బావ, బామ్మర్దుల మధ్య జరిగిన గొడవ.. ఆ కుటుంబంలో కలహాలకు దారి తీస్తుంది. అచ్చం అలాగే మూలుగ బొక్క కోసం జరిగిన గొడవ.. చిరవకు పెళ్లి సంబంధం రద్దు అయ్యే వరకు వెళ్లింది. ఈ…
Balagam Movie: తెలంగాణ నేటివిటీతో తక్కువ బడ్జెతో నిర్మాణమై సూపర్ హిట్ గా నిలిచిన సినిమా బలగం. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నవ్వించి.. ‘జబర్దస్త్’ షోలో మరెన్నో స్కిట్లతో బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన వేణు యెల్దండి తొలిసారిగా మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేశారు.
అనుముల లింగారెడ్డి, లక్ష్మి అక్కా తమ్ముళ్లు. లక్ష్మికి అదే గ్రామానికి చెందిన పప్పు వీరారెడ్డితో వివాహమైంది. రెండు కుటుంబాలు వనపర్తిలో నివసిస్తున్నాయి. 15 ఏళ్ల క్రితం లింగారెడ్డి కూతురు రజిని పెళ్లి వేడుకలో లక్ష్మి ఫోటో తీయకపోవడంతో తిండి మానేసింది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు దూరమయ్యాయి.
Balagam Mogilaiah: నటుడు ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా వేణు యేల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బలగం. దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించింది. చిన్న చిత్రంగా రిలీజ్ అయిన బలగం భారీ విజయాన్ని అందుకుంది.
మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా నచ్చినా అది చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా ఆ సినిమాని తెరకెక్కించిన వాళ్లకి ఫోన్ చేసి అభినందిస్తూ ఉంటాడు. ఆ సినిమా మరింతగా నచ్చితే ఇంటికి పిలిపించి మరీ కలిసి అభినందచడంలో చిరు ముందుంటాడు. అలా ఇటివలే దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు దర్శకత్వంలో రూపొందిన ‘బలగం’ సినిమా చూసిన చిరు ‘బలగం’ చిత్ర యూనిట్ ని భోలా శంకర్ సెట్స్ కి పిలిపించి శాలువాకప్పి మరీ సత్కరించాడు.…
కమెడియన్ టర్న్డ్ హీరో ప్రియదర్శి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బలగం’. వేణు టిల్లు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. బలగం సినిమా నుంచి ‘ఊరు పల్లెటూరు’ అనే సాంగ్ రిలీజ్ అయ్యింది, ఈ పాట వింటే వేణు టిల్లుకి ఇంతమంచి టెస్ట్ ఉందా అనిపించకమానదు. పల్లెటూరు గురించి చెప్తూ కంపోజ్ చేసిన సాంగ్, వినగానే అట్రాక్ట్ చేసేలా ఉంది. మంచి ఫామ్ లో ఉన్న భీమ్స్, మరోసారి ఒక సోల్ ఉన్న…