MLA Bala Nagi Reddy: మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. వాలంటీర్ వ్యవస్థ కారణంగా తాము ప్రజలకు దూరమయ్యామని, ఈ వ్యవస్థను నమ్ముకొని తాము మోసపోయామని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. వాలంటీర్ వ్యవస్థ తమ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసిందని, “వాలంటీర్ వ్యవస్థ మా కొంప ముంచింది” అంటూ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. వాలంటీర్లపై ఆధారపడటంతో ప్రజలకు న్యాయం చేయలేకపోయామని కూడా ఆయన…
ఈ సారి మంత్రాలయం టికెట్ నాదే.. గెలుపు నాదే అంటున్నారు మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి.. ఈ ప్రభుత్వ హయాంలో మంత్రాలయంలో అభివృద్ధికి నోచుకోలేదు.. తాను విజయం సాధించి అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తాఅంటున్నారు.