హాస్య నటుడు ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన చ తెలుగు హర్రర్-కామెడీ చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఇటీవల థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కొద్దీ రోజుల క్రితం అమెజాన్ OTT ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. కామెడి, సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ చిత్రం భారతదేశంలో ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న టాప్ ట్రెండింగ్ తెలుగు టైటిల్స్‌లో 4వ స్తానంలో దూసుకెళ్తోంది. డిజిటల్ ప్రీమియర్ అయిన మూడు రోజుల కంటే తక్కువ…