టాలివుడ్ అగ్ర హీరో నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆయన సినిమాల్లో గాంభీరంగా ఉన్నా కూడా బయట ఆయన మనసు వెన్నే.. ఒక్క మాటలో చెప్పాలంటే రియల్ హీరో..అభిమానుల మీద కస్సుబుస్సులాడినా బాలయ్య మనసు బంగారం.. ఆయన అభిమానులు, ఆయన గురించి బాగా తెలిసిన సన్నిహితులు ఇదే చెబుతారు.. స్వచ్చమైన మనసు కలిగిన బాలయ్య తనకు ఎవరైనా నచ్చితే అంతే.. వారి కోసం ఏమైనా చేస్తారు. ఇటీవల విమానంలో పరిచయమైన ఓ…
తెలుగు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.. ఒక్క సినిమా అతన్ని స్టార్ డైరెక్టర్ ను చేసింది.. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా కూడా అతని ఇమేజ్ ను పెంచేశాయి..తెలుగులో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్..ఈ డైరెక్టర్ పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను…