Bajrang Dal men heckle inter-faith couple: కర్ణాటకలో ఇటీవల కాలంలో మతపరంగా సున్నిత అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ‘హిజాబ్’ వివాదం, హలాల్ వివాదాలు గతంలో జరిగాయి. తాజాగా బస్సులో ప్రయాణిస్తున్న మతాంతర జంటపై హిందూ సంస్థ భజరంగ్ దళ్ దాడి చేసింది. హిందు యువతి, ముస్లిం యువకుడు ఇద్దరు వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరు దక్షిణ కన్నడ జిల్లాలో ఓ బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో భజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ జంటపై…
Shraddha Walkar case- Bajrang Dal workers burn accused Aaftab Poonawala's effigyఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య దేశాన్ని గగుర్పాటుకు గురిచేసింది. అత్యంత దారుణంగా శరీరాన్ని 35 భాగాలుగా చేసి చంపేసిన తీరు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో పలు సంఘాలు నిందితుడు అఫ్తాబ్ పూనావాలను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. శ్రద్ధా తండ్రి నిందితుడు అఫ్తాబ్ తలను వేరు చేసి చంపేయాలని తన ఆవేదనను వ్యక్తం…
కర్ణాటకలో కొత్త వివాదం మొదలైంది.. మొన్నటివరకూ హిజాబ్ వ్యవహారం హీట్ పుట్టించగా…. ఇప్పుడు బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కలకలం రేపుతోంది.. దీంతో శివమొగ్గ ఉద్రిక్తంగా మారింది. ఈ హత్య రాజకీయంగాను పెను సంచలనం సృష్టించింది. హత్యవెనక శివకుమార్ ఉన్నారని మంత్రి ఈశ్వరప్ప ఆరోపించగా.. దీని వెనక ఉన్నవారిని ఉరితీయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ముఖ్యంగా హత్య జరిగిన శివమొగ్గ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. పరిస్థితి చేజారకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే…
ఫిబ్రవరి 14 వచ్చిదంటే చాలు.. పార్కుల వద్ద ప్రేమజంటలు కనిపిస్తుంటాయి. హైదరాబాద్‌లోని పార్కుల వద్ద ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రేయసి వెంట ప్రియుడు గులాబి చేతిలో పట్టుకొని ఐ లవ్ యూ అని ఫాల్ అవుతుంటే.. వెనకాలే.. భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ ప్రేమ జంటల వెనుక.. మేము పెళ్లి చేస్తామంటూ తిరుగుతుంటారు. దీంతో ఫిబ్రవరి 14 అంతా వివైధ్య సంఘటనలు పార్కుల వద్ద దర్శనిమిస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం ప్రేమజంటలకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రేమికుల…