Aishwarya Rai : కుర్రాళ్ల కలల రారాణి ఐశ్వర్య రాయ్. ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోయిన్లతో తనను మించిన అందగత్తె లేరు. నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ అంటేనే ఇండస్ట్రీలో పెద్ద పేరు.
బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ లైఫ్ కలర్ ఫుల్ గా సాగుతోంది. అయితే, దాన్ని మరింత కలర్ ఫుల్ గా మార్చుకోబోతున్నాడు మన ‘గల్లీ బాయ్’! కలర్స్ ఛానల్లో రణవీర్ సరికొత్త గేమ్ షో హోస్ట్ చేయబోతున్నాడు. ‘ద బిగ్ పిక్చర్’ పేరుతో జనం ముందుకు రానున్న రియాల్టీ షో రణవీర్ ని తొలిసారి బుల్లితెర మీదకు తీసుకురాబోతోంది. అయితే, ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ‘ద బిగ్ పిక్చర్’కి మరో…