2026 Bajaj Pulsar 125 launch: బజాజ్ ఆటో భారత మార్కెట్‌లో మోటార్‌సైకిల్ లైనప్‌ను 2026 మోడళ్లతో అప్డేట్ చేస్తోంది. ఇందులో భాగంగా 2026 బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar)ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ కొత్త వెర్షన్‌లో స్టైలింగ్ అప్‌డేట్స్‌తో పాటు LED హెడ్‌లైట్, LED టర్న్ ఇండికేటర్లు అందించడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. PhonePe IPO: పేటీఎం రికార్డులు బ్రేక్ అవుతాయా? ఫోన్‌పే ఐపీఓకు లైన్ క్లియర్.. ఈ మోడల్‌లో ముఖ్యమైన…