బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రపంచంలోనే అతిపెద్ద త్రీ-వీలర్ తయారీదారుగా కొనసాగుతోంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా అడ్వాన్డ్స్ ఫీచర్లతో వెహికల్స్ ను తీసుకొస్తోంది. తాజాగా బజాజ్ కంపెనీ ప్యాసింజర్, కార్గో వేరియంట్లలో బజాజ్ గోగోను విడుదల చేసింది. బజాజ్ గోగో పేరుతో కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఇవాళ లక్నోలో P5009, P5012, P7012 అనే మూడు వేరియంట్లలో తన ప్రత్యేక ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ బ్రాండ్ బజాజ్ గోగోను ప్రారంభించింది. Also Read:Konda Surekha: జోగులాంబ ఆలయ…