Bajaj CNG Bike Price and Mileage: సీఎన్‌జీ వేరియెంట్‌లలో మనం బస్సులు, కార్లు, ఆటోలను మాత్రమే చూశాం. ఇప్పటివరకూ ద్విచక్ర వాహనాల్లో సీఎన్‌జీ వేరియంట్ లేదు. అయితే రానున్న రోజుల్లో భారత మార్కెట్‌లోకి ద్విచక్ర వాహనాల్లో సీఎన్‌జీ వేరియంట్ రానుంది. ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ కంపెనీ నుంచి సీఎన్‌జీ బైక్ రానుందని సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే సీఎన్‌జీ బైక్‌కు సంబంధించిన పనులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ‘బజాజ్ 110 సీసీ ప్లాటినా’ బైక్…