ప్రస్తుతం సోషల్ మీడియాలో బాహుబలి ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. సలార్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంటే ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన బాహుబలి సినిమా ట్యాగ్ ట్రెండ్ అవ్వడం రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇస్తుంది. బాహుబలి 2 ది కంక్లూజన్ సినిమాలో… బాహుబలి క్యారెక్టర్ ని కట్టప్ప పొడిచిన తర్వాత తుది శ్వాస వదులుతూ కూడా తన కత్తిని పట్టుకోని ప్రభాస్ రాజసం చూపిస్తాడు.…