Wolf Attack : ఇప్పటి వరకు ఐదు తోడేళ్లను పట్టుకున్నప్పటికీ ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో తోడేళ్ల భయం మాత్రం తగ్గడం లేదు. ఐదింటిని పట్టుకున్న తర్వాత కూడా ఇంకా ఓ తోడేలు మరింత దూకుడుగా మారింది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల భీభత్సం ఆగడం లేదు. అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఆదివారం ఇక్కడ ఓ అమాయక బాలిక, వృద్ధురాలిపై తోడేలు దాడి చేసింది.
Uttarpradesh : కోతి పిల్లతో వీడియో తీసి ఇబ్బందుల పాలయ్యారు స్టాఫ్ నర్సులు. ఇలా చేసినందుకు వారిని సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Bihar : బహ్రైచ్-లక్నో హైవేపై టికోరా మలుపు సమీపంలోని లేజర్ రిసార్ట్ కొత్త భవనం నిర్మాణంలో ఉన్న పైకప్పు శుక్రవారం రాత్రి కూలిపోయింది.శిధిలాల కింద పూడ్చిపెట్టి ఇద్దరు కార్మికులు మరణించారు.