11 Nations Warn Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను 11 దేశాలు హెచ్చరించాయి. ఎందుకో తెలుసా.. ఆయన ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి ఆక్రమించుకుంటామని చేసిన బెదిరింపులకు వ్యతిరేకంగా ఈ దేశాలు ఏకంగా అగ్రరాజ్యం అధ్యక్షుడిని హెచ్చరించాయి. ట్రంప్ బెదిరింపులను ఈ దేశాలు తప్పుబట్టాయి. తాజా జరిగిన మాస్కో ఫార్మాట్ ఏడవ సమావేశంలో ఈ 11 దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. READ ALSO: Tragedy : ఆర్ఎంపీ వైద్యుడి…
Taliban Rejects US Proposal: ప్రపంచానికి తనకు తాను పెద్దన్న అని చెప్పుకుంటున్న దేశానికి ఇది నిజంగా అవమానమే.. ఇంతకీ ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ తాలిబన్ ప్రభుత్వం ముందు ఒక ప్రతిపాదనను ఉంచారు. తాజాగా శుక్రవారం తాలిబన్లు ట్రంప్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాను ఛీ కొట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.…