Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.