Allu Arjun : అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్నాడు. పుష్ప సినిమా తర్వాత ఆయనకు పాన్ ఇండియా మార్కెట్ బాగా పెరిగింది. ఇప్పుడు ఒక్క సినిమా తీస్తే 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. వందల కోట్ల బిజినెస్ చేస్తోంది ఆయన సినిమా. అయితే ఈ స్థాయిలో బన్నీ సినిమాలు చేస్తుంటే.. ఆయన వల్ల అల్లు అరవింద్ 40 కోట్లు నష్టపోయాడు. ఇది ఇప్పుడు కాదు గతంలోని మ్యాటర్.…
Tamannaah : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఇటు తమన్నా కూడా పాన్ ఇండియా స్థాయిలో వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ దుమ్ములేపుతోంది. ఆమె ఒక్కో సాంగ్ కోసం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటోంది. అయితే స్పెషల్ సాంగ్స్ అంటే కచ్చితంగా డ్యాన్స్ కుమ్మేయాలి. ఈ విషయంలో తమన్నాకు ఢోకా లేదు. అయితే తాను ఇలా డ్యాన్స్ చేస్తూ ఇన్ని సాంగ్స్ చేయడానికి అల్లు అర్జున్ కారణం అని తెలిపింది…
Amisha Patel : సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ అస్సలు తగ్గట్లేదు. ఈ బ్యూటీకి 50 ఏళ్లు వచ్చినా సరే ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోయిన్లను మించి ఘాటుగా అందాలను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటుంది. ఇక తాను పెళ్లి ఎందుకు చేసుకోలేదో తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. నేను సినిమాల్లోకి రాక ముందు ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను. కానీ సినిమాల్లోకి వెళ్లడం ఆయనకు…
ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించగానే, అదే పంథాలో పయనించడం తెలుగు సినిమా జనానికి అలవాటే! రాజమౌళి రూపొందించిన ‘మగధీర’ ఘనవిజయంతో పలువురు రచయితలు ఆ తరహా కథలు అల్లారు. ‘మగధీర’తో రామ్ చరణ్ స్టార్ డమ్ చేజిక్కించుకున్నాడు. దాంతో పలువురు యువకథానాయకులు ‘మగధీర’ను పోలిన ఫాంటసీ స్టోరీస్ కు ప్రాధాన్యమిచ్చారు. ఎవరు అవునన్నా కాదన్నా, ‘మగధీర’ ఇన్ స్పిరేషన్ తో రెండు భారీ తెలుగు చిత్రాలు రూపొందాయి. వాటిలో ఒకటి జూనియర్ యన్టీఆర్ నటించిన…