పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ మూవీ రీరిలీజ్ అయితే ఆడియన్స్ థియేటర్ కి క్యు కట్టారు. ఈ మూవీ రీరిలీజ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. ఇప్పుడు ఖుషి రికార్డ్స్ ని బ్రేక్ చేసి, కలెక్షన్స్ లో కొత్త హోస్తోరి క్రియేట్ చెయ్యడానికి పవన్ కళ్యాణ్ మరోసారి రాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ని స్టార్ హీరోగా నిలబెట్టిన ‘తొలిప్రేమ’, ‘బద్రీ’ సినిమాలు శివరాత్రి పండగ సంధర్భంగా రీరిలీజ్ అవ్వడానికి రెడీ…