China Badminton Player Death: బ్యాడ్మింటన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం చైనా షట్లర్ జాంగ్ జిజీ గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలిపోయాడు. 17 ఏళ్ల జాంగ్ జిజీని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. ఫలితం లేకుండా పోయింది. ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో ఈ ఘటన చోటుచేసుక�
ఝమ్మంది నాదం చిత్రంతో తెలుగు నాట అడుగుపెట్టిన ముద్దుగుమ్మ తాప్సీ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ముద్దుగుమ్మ ఆ తరువాత టాలీవుడ్ లో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఇక ఇక్కడ కుదరదు అనుకోని బాలీవుడ్ బాట పట్టిన బ్యూటీ అక్కడ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగి అక్కడే పాగా వేసింది. లేడీ ఓరియె�
BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ పీవీ సింధు సత్తా చాటుతోంది. ఈ మేరకు గురువారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన పోర్న్‌పావీ చొచువాంగ్‌ను 21-14, 21-18 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 48 నిమిషాల పాటు జరిగిన రౌండ్-3 మ్యాచ్‌లో విజయం సాధించడంతో పీవీ సింధు క్వార్టర్స్‌లోకి అడ�
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఈరోజు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. అయితే పీవీ సింధు 2016 రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో సిల్వర్ పతకం గెలవగా.. ఈ ఏడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్