Badminton Player Death: పెను విషాదం.. గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలిన 17 ఏళ్ల ప్లేయర్!
- బ్యాడ్మింటన్‌లో పెను విషాదం
- 17 ఏళ్ల ప్లేయర్ మృతి
- పీవీ సింధు విచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Badminton Player Death: బ్యాడ్మింటన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం చైనా షట్లర్ జాంగ్ జిజీ గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలిపోయాడు. 17 ఏళ్ల జాంగ్ జిజీని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. ఫలితం లేకుండా పోయింది. ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో చైనా క్రీడా ప్రపంచం శోక సముద్రంలో మునిగిపోయింది.
Also Read: Abhay Verma: నేను అబ్బాయిని అని చెప్పినా.. కుర్రాళ్లు వదల్లేదు: హీరో
Also Read
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ఆదివారం రాత్రి జపాన్ ఆటగాడు కజుమాతో సింగిల్స్‌లో చైనీస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ జాంగ్ జిజీ తలపడ్డాడు. తొలి గేమ్‌లో స్కోరు 11-11తో ఉండగా.. అస్వస్థత కారణంగా జాంగ్ జిజీ కోర్టులోనే కుప్పకూలాడు. వెంటనే అతడికి ప్రథమ చికిత్స అందించి.. అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జాంగ్ జిజీ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. జాంగ్ జిజీ మరణంపై భారత స్టార్ పీవీ సింధు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ మరణ వార్తతో తన హృదయం ముక్కలైందని ఎక్స్‌లో సింధు పోస్టు చేసింది.
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..