Badmash gallaki Bumper Offer Movie to Release on December 29th: నంది అవార్డు గ్రహీత రవి చావలి దర్శకత్వంలో, N. రమేష్ కుమార్ నిర్మాతగా రూపొందిన బద్మాష్ గాళ్ళకు బంపర్ ఆఫర్ రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమాలో ఈ మధ్యనే శాసనసభ సినిమాతో హీరో గా గుర్తింపు పొందిన ఇంద్రసేన, మ్యాడ్ సినిమాలో నటించిన సంతోష్ హీరోలుగా ప్రజ్ఞ నయన్, నవీన రెడ్డి హీరోయిన్లుగా నటించారు. డబ్బు కోసం రియల్ ఎస్టేట్…