పెద్ద సినిమాలు సీన్ లోకి రాగానే చిన్న సినిమాల విడుదల తేదీలలో మార్పులు జరగడం సహజం! గత కొద్ది రోజులుగా తెలుగు సినిమాల విడుదల తేదీలలో మార్పులు చాలానే జరుగుతున్నాయి. విశేషం ఏమంటే… ఇది టాలీవుడ్ కే పరిమితం కాలేదు. బాలీవుడ్ లో ఓ నెల రోజుల ముందు, 2022 క్యాలెండర్ ఇయర్ లో ప్రధాన చిత్రాల రిలీజ్ డేట్స్ ను దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు కారణాలు ఏవైనా… వాటిలో మార్పులు జరుగుతున్నాయి. తాజాగా…